TGSRTC Notification Out 2025:
తెలంగాణ ఆర్టీసీ డిపోలో పని చేయడానికి నిరుద్యోగ యువతీ యువకులు అందరికీ కూడా ఒక బహుచొక్కనైనటువంటి ఉద్యోగ అవకాశం మీ ముందరకైతే రావడం జరిగింది.

మరి ఈ యొక్క కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకు మంచి జీతాలు ఇవ్వడం జరుగుతుంది మరియు డ్రైవర్ ఉద్యోగాలు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మనకు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి దానికోసం నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి దానికోసం నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి.
కరూర్ వైశ్యా బ్యాంకులో జాబ్స్ | Karur Vysya Bank jobs out 2025 | Latest Jobs in Telugu
Organisation :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC నుంచి ప్రధానంగా ఈ యొక్క డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC సంబంధించి మనకు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అసలు పాటు మనకు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
Vacancies :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే మనకు 63 కండక్టర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Qualification :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC నుంచి విడుదల చేసిన కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 10th Pass క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి స్త్రీలు కూడా అప్లై చేయొచ్చు పురుషులు కూడా అప్లై చేయొచ్చు ఎటువంటి భేదం లేదు. వీటికి హైట్ వెయిట్ మెడికల్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది.
Salary :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC సంబంధించిన జాబ్స్ కి ఎంపికైనట్లయితే మీకు నెలవారి ₹17,969/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పవచ్చు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏదో జాబ్ మాకు కావాలనుకుంటే కనుక ఈ కాంట్రాక్టర్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీకు నెలవారి మంచి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
Selection process :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC సంబంధించిన జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా మీకు మెరిట్ లిస్టు తీస్తారు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది గమనించాలి.
Apply process :
తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ – TGSRTC సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆప్యాయతలు అందరూ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ రీజనల్ పరిధిలో ఉన్నటువంటి ఏడు ఆర్టీసీ డిపోలలో మనకు ఈ యొక్క కాంట్రాక్ట్ విధానంలో కండక్టర్ ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు కాబట్టి సంబంధిత ఆర్టీసీ డిపో వారి దగ్గరికి వెళ్లిన తర్వాత మీరు డిపో కార్యాలయంలో వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు వివరాలన్నీ కూడా చెప్తారు అప్లికేషన్ ని ఎలా పూర్తి చేయాలని వివరాలను కూడా వాళ్లే చెప్పడం జరుగుతుంది.