University of Hyderabad Notification 2025:
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలకు మనకు ఏ విధమైనటువంటి ఫ్యూచర్ లేదు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు వారందరూ కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు జస్ట్ మనం మెయిల్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి మనకు ఈ యొక్క ప్రాజెక్టు అసోసియేట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ అనే విభాగాలలో బంపర్ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ డిసెంబర్ 31 2025 వరకు కూడా స్వీకరించడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మనకు దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఏ విధమైనటువంటి రాత పరీక్షలు ఏమీ లేకుండా మన సొంత రాష్ట్రంలోనే మన తెలుగు వారికి సంబంధించి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
. అయితే గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక మనకి జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం అయితే జరుగుతుంది గమనించాలి.ఇందులో భాగంగా మనకు 05 పోస్టులు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.

Degree / Diploma విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ పోస్టులకు మీరు గానీ సెలెక్ట్ అయినట్లయితే కనుక నెలకు మీకు ₹35,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే కనుక డిసెంబరు మూడవ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.
Organisation :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి మనకి కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు పనిచేయడానికి ఈ విధంగా టెంపరరీని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి మరియు మీకు పోస్టింగ్ కూడా మన స్టేట్ లోనే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు.
Vacancies:
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మొత్తం కా మనకు 05 టెక్నికల్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు అసోసియేట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ అన్ని కూడా పర్మినెంట్ కాకుండా కేవలం మనకు కాంట్రాక్టు విధానంలో విడుదల చేసినటువంటి జాబ్స్ కా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది.
Age :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా మీరు 50 సంవత్సరాలు వయసున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా Any Degree / Diploma అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అటువంటి కాండిడేట్స్ అందరికీ కూడా నెలవారి జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹35,000/- వరకు కూడా నెలవారి జీతాలు అనేవి పొందవచ్చు. అయితే ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి మీకు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమి కూడా ఇవ్వరు.
Selection process :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష ఉండదు కానీ మీకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రం నిర్వహించడం జరుగుతుంది.. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు ఉద్యోగాలు అనేవి కేటాయించడం జరుగుతుంది.మీకు ఈ జాబ్స్ అనేవి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మీకు మన స్టేట్ లోనే ఉంటాయి అంటే తెలుగు స్టేట్ లోనే ఉంటాయి.
Fee :
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవడానికి సంబంధించి మీకు ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.