SBI Insurance Remote Jobs 2026:
State Bank of India – SBI నుండి Life Mitra Insurance Advisor అన్నయ్య జాబ్స్ కోసం కొత్తగా ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ హౌస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయిస్ కానీ ఎవరైనా కూడా మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఆధారంగా ఇంటి నుండే పని చేస్తూనే అవకాశం అనేది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్బిఐ లైఫ్ అనే వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది.
Job Details :
Insurance Advisor గా మనం చేయాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించినటువంటి కస్టమర్స్ కి మీరు ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించడంతోపాటు వాళ్లకి సూట్ అయ్యేటటువంటి ఇన్సూరెన్స్ పాలసీని వాళ్లకు మీరు సజెస్ట్ చేయవలసి ఉంటుంది.
కాబట్టి మీతో ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగించడానికి వీలు ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు పెద్దవారు కావచ్చు రిటైర్ అయిన వారు కావచ్చు హౌస్ వైఫ్ కావచ్చు ఎవరైనా కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఇంటి నుండి పనిచేసుకొని అవకాశాన్ని మనకు ఈ యొక్క సంస్థ అయితే మీకు ఇవ్వడం జరిగింది.
దీన్ని సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే పర్టిక్యులర్గా మీకు ఎంత శాలరీ అంటూ ఏమీ ఉండదు. ఇందులో మీకు సంబంధించి క్లైంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ల దగ్గర నుంచి మీకు కమిషన్ రూపంలో ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి రావడం జరుగుతుంది. సరాసరిగా చూసుకున్నట్లయితే 20,000 నుంచి 25 వేల మధ్యలో మీరు పొందవచ్చు.
Other details :
దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ లో భాగంగా మీకు 25 గంటల పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది ఇది ట్రైనింగ్ కన్నా ముందుగానే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైవ్ మిమ్మల్ని సంప్రదించి మొత్తం వివరాలను కూడా చెక్ చేయడం జరుగుతుంది.
Exam కూడా మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పెట్టడం జరుగుతుంది దాంట్లో కచ్చితంగా క్వాలిఫై కావాలి మాత్రమే దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ అవుతారు.