Army DGEME Group C Notification 2026:
Directorate general of electronics and mechanical engineering – DGEME నుండి మనకే అధికారికంగా ఈరోజే ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేయడానికి గ్రూప్ C ఉద్యోగాల నివే విడుదల చేయడమైతే జరిగింది.

మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం పదవ తరగతి లేదా 12వ తరగతి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే 40% మార్కులు తప్పనిసరిగా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
జాబ్స్ డీటెయిల్స్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు కాబట్టి తప్పనిసరిగా అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి.
ఈ జాబ్స్ కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర తెలంగాణ ఎవరైనా పర్వాలేదు దేశవ్యాప్తంగా అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 years
Other Details :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మతంగా చూసుకున్నట్లయితే 07 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా 18000 నుంచి 80 వేల మధ్యలో చేతలన్నీ ప్రతి నెల కూడా మీకు చెల్లించడం అయితే జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకు గ్రూప్ సి విభాగంలో పనిచేయడానికి టెలికాం మెకానిక్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే జాబ్స్ ఉన్నాయి. ఇందులో బెస్ట్ విషయం ఏంటంటే ఏ విధమైన ఫీల్ చేయలేదు ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకి మీకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ డాకుమారి వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే మీకు డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే జనవరి మూడవ తేదీ నుంచి చివరి తేదీ జనవరి 23వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాల్సిందిగా నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబులిటీ ఉన్నట్లయితే అప్పుడు మాత్రం మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ విధమైన ఫీజు లేదో జస్ట్ ఒక ఐదు నిమిషాలు కేటాయించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకుంటే సరిపోతుంది.