Wipro లో బంపర్ జాబ్స్ | Wipro Walkin Drive for Freshers | Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro Walkin Drive for Freshers in Hyderabad:

Wipro కంపెనీ నుండి మనకి ఈరోజే ప్రెషర్ సప్లై చేసుకునే విధంగా Walkin drive నిర్వహించడం జరుగుతుంది. మరియొక ఇంటర్వ్యూ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది మరియు ఎన్ని వేకెన్సీ ఉన్నాయ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము.

Wipro అనేది ప్రముఖ ఐటీ సంస్థలలో అగ్రస్థానంలో ఉండేటటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రస్తుత కాలంలో చాలా ఉన్నత స్థాయి పొజిషన్ లో ఉంది. అటువంటి విప్రో కంపెనీలో నోటిఫికేషన్ రావడం అంటే చాలా మంచి విషయం గా చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కి మీకు ఏ విధమైన ఫీజు లేదో ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి నువ్వు ఇప్పుడు కంపెనీలోకి వెళ్ళవలసి ఉంటుంది అక్కడ మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత జాబ్ ఇస్తారు.

జాబ్ డీటెయిల్స్ :

Wipro సంస్థలో మనకు అధికారికంగా ఈ రోజు చూసుకున్నట్లయితే గనుక Mapping Role విభాగంలో మనకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మీరు ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేసేటటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు.

Vacancies :

Wipro కంపెనీలో భాగంగా మనం చూస్తున్నట్లయితే గనక మొత్తం 200లకు పైగానే ఈ యొక్క మ్యాపింగ్ విభాగంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటువంటి ఈ కంపెనీలో మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి విషయంగా దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.

Requirements :

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు జాబ్ లొకేషన్ అనేది హైదరాబాదులో ఉంటుంది.

దీనికి మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి మరియు డిగ్రీకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర అవైలబుల్ గా ఉండాలి.

ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు అప్లై చేయడానికి లేదు.

ఈ జాబ్స్ కి ఐదు రోజుల పాటు మీకు వర్కింగ్ డేస్ అనేది ప్రతి వారంలో ఉంటాయి అంటే వారంలో రెండు రోజులు మీకు సెలవులు ఉంటాయి.

ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వారు మాత్రమే కావాలని నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు.

మీరు రొటేషన్ షిప్స్ లో అనగా డే షిఫ్ట్ తో పాటు నైట్ షిఫ్ట్ లో కూడా పని చేయాలి.

సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CLRI Notification 2026 | Central Govt Jobs in Telugu

Selection process :

Wipro లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది హైదరాబాదులో మనకు నానకరం గూడాలో నిర్వహిస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఇంటర్వ్యూలు మనకు జనవరి 17 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.

Interview Venue :

విప్రో క్యాంపస్, గచ్చిబౌలి నానకరం కూడా హైదరాబాద్ తెలంగాణ 500032.

Apply process :

Wipro కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇచ్చారు కాబట్టి ఆ బండి కూడా చెక్ చేసుకో తర్వాత మీరు అయితే డైరెక్ట్ గా wipro company లో Walkin కి ఇంటర్వ్యూకి వెళ్లిపోండి.

Apply Online

Leave a Comment

error: Content is protected !!