SBI Life Insurance Vacancy out 2026:
SBI నుండి మనకి ఇప్పుడే SBI Life Insurance Advisor అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న చాన్స్ ఉంది కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేయొచ్చు మరియు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్ కానీ రిటైర్ అయిపోయిన వారు గానీ ఎవరైనా కూడా అప్లై చేసుకొని మీరు పార్టీ ఏం లేదా ఫుల్ టైం కింద ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న వాళ్ళకి మొదటగా మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో కూడా కచ్చితంగా పాస్ అవ్వాలి ఒకవేళ మీరు ఫీల్ అయితే కనుక మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసుకువెయ్యడం జరుగుతుంది.
దీనికి ఏ విధమైనటువంటి ఫీజు లేదో కనీసం 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Organisation :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి SBI Life నుండి మనకి ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది.
Age:
SBI LIFE ఉద్యోగలకు మీరు అప్లై చేయాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది గరిష్ట వయస్సు అనేది ఏమీ లేదు కావాలంటే ఎవరైతే రిటైర్ అయిపోయిన వారు ఉన్నారో వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా ఇచ్చారు.
Responsibilities :
SBI కంపెనీ యొక్క కస్టమర్స్ కిందురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్సూరెన్స్ గురించి అనగా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పైన మీరు క్లియర్ గా చెప్పవలసి ఉంటుంది మరియు ఒకవేళ మీ ద్వారా ఎవరైనా సరే పాలసీలు తీసుకున్నట్లయితే గనుక మీకు కమిషన్ కూడా వస్తుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగులకు అప్లై చేసుకున్నట్లయితే గనుక మీకు ముందుగా మీయొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఎస్బిఐ లైఫ్ టీం వాళ్ళు చూస్తారు. అన్ని సక్రమంగా ఉంటానట్లయితే మీకు 25 గంటల పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోతే ఒక ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది ఎగ్జామ్ లో పాస్ అయితే Life mitra ఇంకా మీరు వర్క్ చేసుకోవచ్చు.
Benifits :
దీంట్లో మీరు పాట లేదా ఫుల్ టైం గా మీరు రోజుకు 3 నుంచి 5 గంటలు పాటు పని చేయొచ్చు. దీనికి స్టూడెంట్స్ హౌస్ వైఫ్ రిటైర్ అయిన వాళ్ళు ఎంప్లాయిస్ ఎవరైనా కూడా వర్క్ చేయొచ్చు.
Apply process :
SBI LIFE యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు హ్యాపీగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Job