10th అర్హత తో మెగా జాబ్స్ మేళా | AP Mega Job Mela out 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega Job Mela out 2026:

ఆంధ్రప్రదేశ్లో మనకు మెగా జాబ్ మేళా ద్వారా 200 నుంచి 500 వరకు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

10th to Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో చాలా రకాల కంపెనీస్ అయితే పాటిస్పేట్ చేస్తూ ఉన్నాయి.

ఇందులో భాగంగా మనకు tech Mahindra Deccan fine chemicals Aurobindo Pharma swiggy warehouse Tata electronics ATC tyres smart services Paytm Apollo tyres limited Apollo pharmacy and premier వంటి పది రకాల కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో మీకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.

ఈ కంపెనీలన్నీ కూడా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నైపుణ్యం అనేటటువంటి ఒక సంస్థ ద్వారా మనకు ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది.

దీనికి ఏ విధమైన ఫీజు లేదు ఏ విధమైన పరీక్ష లేదు అప్లికేషన్స్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉచితంగా కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు డైరెక్ట్ గా మెగా జాబ్ మేళా అనేది డైరెక్ట్ గా నిర్వహించడం జరుగుతుంది.

ఈ మెగా జాబ్ మేళాకి మీరు వెళ్ళాలి అంటే కనక కచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది.

Interview Venue : గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, శృంగవరపుకోట, పుణ్యగిరి గుడి దగ్గరలో, విజయనగరం.

Job Details :

ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించి మనకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా 15 వేల రూపాయల నుంచి 25 వేల మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. కొన్ని జాబ్స్ కి మీకు ఫ్రీగా ఫుడ్డు అకామిడేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

కొన్ని కంపెనీస్ వాళ్ళు ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే మరికొన్ని కంపెనీస్ అమ్మాయిలకు మాత్రమే మరికొన్ని కంపెనీస్ అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికీ కూడా ఆపర్చునిటీ ఇస్తూ ఉంది.

వయసు విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా కనీస వయసు మాత్రం 18 దాటాలి గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మీకు 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

దీనికి సంబంధించినటువంటి మెగా జాబ్ మేళా అనేది మనకు డైరెక్ట్ గా విజయనగరంలో జనవరి 24వ తేదీ అనగా శనివారం రోజు మీకు నేరుగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరు కూడా ఒకవేళ మీకు అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉచితంగానే మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Official Notification

1 thought on “10th అర్హత తో మెగా జాబ్స్ మేళా | AP Mega Job Mela out 2026 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!