CBI Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Bank of India నుండి Supervisor ఉద్యోగాల కోసం CBI Recruitment 2024 విడుదల చేశారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సూపర్వైజర్ ఉద్యోగాలనే భారతి చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి అర్హులు. కనీసం 21 నుంచి 45 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సెలక్షన్లు ఇటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ CBI Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Central Bank of India విడుదల చేయడం జరిగింది.
AP గ్రామీణ అంగన్వాడి జాబ్స్ విడుదల
జిల్లా కోర్టు లలో 3,306 జాబ్స్
👉 Age:
ఈ CBI Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 21 to 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ CBI Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Any Degree విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను ఈ సంస్థ వారు రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 03 పోస్టులు ఉన్నాయి. మీకు జాబ్ వస్తే మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాలలో పనిచేయవలసి ఉంటుంది.
👉Salary:
ఈ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారందరికీ నెలకు జీతం 20,000/- ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ పెట్టి మెరిట్ మాటలు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ CBI Recruitment 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా Official Website లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఈ పోస్టులకు అప్లైపీ లేకుండా ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు డైరెక్ట్ గా హాజరు కావలసి ఉంటుంది. వెళ్లేటప్పుడు మీరు కచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పెట్టకు వెళ్ళాలి.
Address – రీజనల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, KLN రెడ్డి కాలనీ, వరంగల్, 506001.
👉Fee:
అప్లికేషన్ ఫీజ్ ఏమీ లేదు మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ CBI Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 8th to Oct 15th అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.