Sainik School Korukonda Notification 2026:
Sainik School korukonda నుండి ప్రధానంగా ఈరోజు మనకు PTI cum Matron అనే పోస్టుల కొరకు కొత్తగా కాంటాక్ట్ విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 13 వరకు కూడా అప్లై చేసుకునే విసర్బాటు కూడా ఇచ్చారు.
01 వేకెన్సీస్ అనేవి ఇందులో భాగంగా విడుదల చేయడం జరిగింది అది కూడా కాంట్రాక్టు పెడతానో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తే ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబ్స్ కి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి ఛాన్స్ కూడా ఉంది.
ఈ జాబ్స్ కి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. దీనికి జాబ్ సెలక్షన్ అయినటువంటి వారికి వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు సెలక్షన్లు కూడా పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Organisation :
సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి మనకు కాంటాక్ట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసి ఛాన్స్ ఇచ్చారు. మహిళలు కూడా అప్లై చేసి ఉద్యోగం పొందే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది.
Age:
సైనిక్ స్కూల్లో విడుదల చేసిన కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉన్నట్లయితే గనక మీరు ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి 01 పోస్టులకు సంబంధించి నటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అన్ని కూడా మనకు కాంటాక్ట్ జాబ్స్ అన్నమాట అంటే పర్మినెంట్ కాదు కాంట్రాక్టు పీరియడ్ ఉంటుంది ఆ సమయంలో మీరు వర్క్ చేసుకుని విధంగా ఈ యొక్క జాబ్స్ అన్నవి రిలీజ్ చేయడం జరిగింది.
Important Dates :
ఈ ఒక సైనిక్ స్కూల్ కాంటాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక Jan 24th to Feb 13tb మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఉంది దాంట్లోనే మీరు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టొచ్చు.
Qualification :
సైనిక్ స్కూల్లో భాగంగా రిలీజ్ చేసినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు కనీస క్వాలిఫికేషన్ Any Degree ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Salary :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ₹34,100/- నేలచేతమనేది ఫిక్స్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లో ఇలాంటివి ఏమీ ఉండవు.
Selection process :
ఈ ఒక సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో మొదటి మీకు ఒక పరీక్ష అనేది పెడతారు ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అందులో ఎవరైతే కటాఫ్ ని రీచ్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మీకు కాంట్రాక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
సైనిక్ స్కూల్ కోరుకొండ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అయితే ఉంటుంది సైనిక్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్లిపోయి అక్కడ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ఆడవారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారు కాబట్టి కచ్చితంగా మీరు అవకాశాన్ని అయితే ఆన్లైన్ విధానం కూడా పెట్టుకోండి ఛాన్స్ ఉంటుంది.