CSIR NEERI లో జాబ్స్ || CSIR NEERI Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEERI Recruitment 2026:

CSIR-National Environmental Engineering Research Institute (CSIR-NEERI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు CSIR NEERI Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CSIR NEERI Recruitment 2026

CSIR NEERI Recruitment 2026 లో టోటల్గా మనకు 13 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందే. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది.

వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది మనకు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 సాయంత్రం 5:00 వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఇచ్చినటువంటి గడువు లోపల మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.

 ఇకపోతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జాబ్ లొకేషన్ అనేది మనకి మహారాష్ట్రలో నాగపూర్ అనే ప్రాంతంలో ఉంటుంది. వీటికి మీరు అప్లై చేయాలంటే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మరియు ఆ టెక్నికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలుగా అయితే 30 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది.

BSC, MSC, BE, BTECH అలాంటి వివిధ రకాల అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం మనకు ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సెలక్షన్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలాగే ఫైనల్ గా మెడికల్ టెస్ట్ ఉంటుంది. 

Age:

ఈ యొక్క CSIR NEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే క్రింది విధంగా తప్పనిసరిగా ఉండాలి.

 

POST AGE
టెక్నికల్ అసిస్టెంట్ 18 – 28
టెక్నికల్ ఆఫీసర్ 18 – 30 

 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 

POST QUALIFICATION
టెక్నికల్ అసిస్టెంట్ BSC
టెక్నికల్ ఆఫీసర్ BE/BTECH/MSC/BSC 

 

SSC CGL పరీక్ష తేదీలు

SSC Phase XIV Admit Card Out Download 2026

AP టెట్ ఫలితాలు వచ్చేశాయి 

Vacancies :

 

POST Vacancies
టెక్నికల్ అసిస్టెంట్ 01
టెక్నికల్ ఆఫీసర్ 12 

 

Salary :

 

POST Salary
టెక్నికల్ అసిస్టెంట్ ₹69480/-
టెక్నికల్ ఆఫీసర్ ₹86580/- 

 

Selection process :

  • రాత పరీక్ష
  •  స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ ఎగ్జామినేషన్

Important Dates :

  • Apply Start: Sep 16th 
  • Apply End: Oct 15th

Apply process : 

  • CSIR – NEERI యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి
  •  ఫైనల్ సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Apply Form 

Leave a Comment

error: Content is protected !!