CPRI లో 110 Govt జాబ్స్ || CPRI Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CPRI Recruitment 2026:

Central Power Research Institute – CPRI నుండి ఇప్పుడే ఆఫీషియల్ గా 110 పోస్టులకు CPRI Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CPRI Recruitment 2026 లో భాగంగా మనకు టెక్నీషియన్, టెక్నికల్ అటెండెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ గ్రేడ్ II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

CPRI Recruitment 2026

 ఇందులో భాగంగా అప్లికేషన్స్ పెట్టుకొని అభ్యర్థులందరికీ కూడా మనకు ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది కానీ ఫుల్ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది గమనించాలి.. వీటిలో భాగంగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనే అప్లికేషన్ డేట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి అంటే మనకు అప్లికేషన్ తేదీలు అనేవి ప్రాపర్ ఇంకా నోటిఫికేషన్ ఫుల్ రాలేదు కాబట్టి షార్ట్ మాత్రమే వచ్చింది కాబట్టి ఇంకా డేట్స్ అనేవి పూర్తిగా తెలియదు.

 ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్స్ ఎలక్షన్ లో మొదట మీకు కంప్యూటర్ ఆదారిత పరీక్ష దాని తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రాక్టికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు కొన్ని రకాల పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. 

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజీ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు వివిధ రకాల జాబ్స్ కి వివిధ రకాలుగా మనకు ఇవ్వడం జరుగుతుంది.

 

POST AGE
ఇంజనీరింగ్ ఆఫీసర్ Gr. 1 18 – 30
ఇంజినీరింగ్ అసిస్టెంట్ 18 – 35
సైంటిఫిక్ అసిస్టెంట్ 18 – 35
టెక్నీషియన్ 18 – 28
టెక్నికల్ అసిస్టెంట్ 18 – 30
అసిస్టెంట్ 18 – 30
MTS 18 – 25

 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క CPRI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనుక 10th / 12th / Any Degree వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

DRDO లో Govt జాబ్స్ 

CSIR NEERI లో జాబ్స్

SSC CGL పరీక్ష తేదీలు 

Vacancies :

టెక్నీషియన్, టెక్నికల్ అటెండెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ గ్రేడ్ II, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS 110 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి నిద్ర మనకు బేసిగ్గా జీతం అని మీకు ₹25000/- to ₹50000/-  మధ్యలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మీకు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఉంటాయి.

Selection process :

ఈ యొక్క CPRI Recruitment 2026 జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఒంటరి అనేది నిర్వహించడం జరుగుతుంది.

Important Dates :

వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఇంకా అఫీషియల్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ మీకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్లు సంపూర్ణ సమాచారం ఉంటుంది.

Apply process : 

  • CPRI యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఉంటుంది ఓపెన్ చేయండి
  •  మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి
  •  అప్లికేషన్స్ పెట్టుకొని మీరు ప్రింట్ అవుట్ అనేది తీయండి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!