DRDO JRF Recruitment 2026:
DRDO (Defence Research and Development Organisation) ఇంతవరకు ఇప్పుడే అధికారికంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF ఉద్యోగాల కొరకు DRDO JRF Recruitment Out 2026 వచ్చింది.

ప్రధానంగా ఇందులో మనం గమనించాల్సిందేంటంటే ఉద్యోగ లోకేషన్ అనేది మనకి హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా అప్లై చేసుకొని పోస్టింగ్ కూడా హైదరాబాదులో పొందే అవకాశం అయితే మన ముందర కనపడుతూ ఉంది.
మరి DRDO JRF Recruitment Out 2026కి సంబంధించి మనకు నెలకి 37వేల రూపాయలు బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది.. వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టే వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. సెలక్షన్ లో మొదటి స్క్రీనింగ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లికేషన్ సంబంధించి ఇంటర్వ్యూ అనేది మీకు అక్టోబర్ ఆరవ తేదీన ఉదయం 9:30 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది.
BE / BTECH / ME / MTECH వంటి అర్హతలు ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ DRDO JRF Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రావాళ్లు తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
DRDO ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా BE / BTECH / ME / MTECH వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SSC CGL Exam Schedule Out 2026
SSC Phase XIV Admit Card Out Download 2026
Vacancies :
ఈ యొక్క DRDO JRF Recruitment Out 2026ఉద్యోగాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF & యంగ్ సైంటిస్ట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు బేసిక్ పే అనేది ₹37000/- +hra వంటి ఇతర బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
WALK IN INTERVIEW అనేది నిర్వహించి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Interview : Oct 6th
Apply process :
- DRDO ఈ ఒక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వివరాలన్నీ నమోదు చేసుకొని అప్లై చేసుకోండి
1 thought on “DRDO లో Govt జాబ్స్ || DRDO JRF Recruitment Out 2026 || DRDO Walk in Interview 2026”