NIMHANS Recruitment 2026:
National institute of mental health and neuro sciences – NIMHANS నుండి మనకు ఇప్పుడే చూసుకున్నట్లయితే కనుక సెక్రటేరియల్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ సెనోగ్రాఫర్ మరియు మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి మార్చి 4వ తేదీ వరకు కూడా దరఖాస్తు అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. వీడికి 35,000 వరకు కూడా నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అర్హులు.
ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇందులో రిలీజ్ చేసిన 52 పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ మరియు మామూలు పరీక్ష కూడా ఉంటుంది.
Organisation :
National institute of mental health and neuro sciences – NIMHANS అని కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు.
Age:
National institute of mental health and neuro sciences – NIMHANS ద్వారా రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వయసు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు కనీసం 18 నుంచి గరిష్టంగా 27,30,35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
National institute of mental health and neuro sciences – NIMHANS సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి మీకు మొత్తం 52 పర్మినెంట్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇంద్ర భాగంగా మనకు లైబ్రరీ అసిస్టెంట్ మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ వాటి జాబ్స్ ఉన్నాయి.
Qualification :
National institute of mental health and neuro sciences – NIMHANS అనే పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, Any Degre నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే వీలు కనిపించడం జరిగింది.
Salary :
National institute of mental health and neuro sciences – NIMHANS సంబంధించిన పోస్టులకు ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹22,900/- to ₹69,000/- సంబంధించి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
National institute of mental health and neuro sciences – NIMHANS సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ లో submit చేసే వీరు ఉంటుంది.
Apply process :
National institute of mental health and neuro sciences – NIMHANS అని ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ లో అర్హతలు వయసు సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇతర వివరాలన్నీ కూడా ఉంటాయి ఒకసారి మొత్తం అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులనేవి సబ్మిట్ చేయొచ్చు.