5,138 జాబ్స్ విడుదల | PNB Bank Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PNB Bank Recruitment 2026:

Punjab National Bank – PNB నుండి అధికారికంగా ఇప్పుడే మనకు 5,138 పోస్టులపర్తి కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Any Degree అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. వీటికి సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసులను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.

వీటికి సంబంధించిన అప్లికేషన్స్ feb 8 – ఫిబ్రవరి 24 వరకు కూడా అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి మనకు ₹12,300/- to ₹15,000/- నెలవారి చేతలనేవి ఇవ్వడం జరుగుతుంది.

విద్యా శాఖ లో Govt జాబ్స్ | IITB Recruitment 2026 | Latest Jobs in Telugu

Organisation :

Punjab National Bank – PNB అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం బంపర్ వేకెన్సీ ఇస్తా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Age:

Punjab National Bank – PNB ఉద్యోగాలకు సంబంధించి 20 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు అన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Punjab National Bank – PNB నుండి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు 5138 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేసింది అది కూడా దేశవ్యాప్తంగా ఉన్న వారందరి కోసం.

Qualification :

Punjab National Bank – PNB ఈ పోస్టులకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి Any Degree అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చంద్రబాబు కూడా అప్లై చేసి ఛాన్స్ ఇచ్చారు.

Salary :

Punjab National Bank – PNB సంబంధించిన పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని సెలెక్ట్ అయితే కనుక మీకు నెలవారి జీతం అనేది ₹12,300/- to ₹15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Punjab National Bank – PNB సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయడానికి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 24 వరకు కూడా ఆన్లైన్లో పెట్టొచ్చు.

Apply process :

Punjab National Bank – PNB సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అఫీషియల్ లాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటుంది దాంట్లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే అప్రెంటిస్ పోస్టులు ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా తప్పనిసరిగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!