లైబ్రరీ అసిస్టెంట్ Govt జాబ్స్ | OIL Librarian Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

OIL Librarian Recruitment 2026:

Oil India limited – OIL నుండి మనకి అఫీషియల్ గా చూసుకున్నట్లయితే లైబ్రరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి మార్చేయడం తేదీ వరకు కూడా మీకు ఆన్లైన్ విధానంలో అవకాశం అనేది కల్పించడం జరిగింది. ₹56,100/- నెలవారి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

ఇందులో మనకు మొత్తం 21 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఆయిల్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 నుంచి 35 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. 10th, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులందరినీ కూడా షార్ట్లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడానికి మెరిట్ లిస్ట్ అనేది తీసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

Oil India limited – OIL అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి అధికంగా ఈరోజు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది.

Age:

Oil India limited – OIL సంబంధించిన పోస్టులకు మీకు వైయస్ అనేది చూస్తున్నట్లయితే గనక 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Oil India limited – OIL సంబంధించి మొత్తం 21 అపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇందులో మనకు లైబ్రరీన్, ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచరు మరియు ఇన్స్ట్రక్టర్ అనే పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లయితే వీటికి ట్రై చేసుకోవచ్చు.

Qualification :

Oil India limited – OIL సంస్థలో రిలీజ్ చేసినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి 10th, Any Degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

Oil India limited – OIL సంబంధించినటువంటి సంస్థలో రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వారికి ₹37,000/- to ₹1,45,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Oil India limited – OIL సంబంధించిన పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా మీకు మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్ | AP Court Jobs Vacancies 2026 | Latest Jobs in Telugu

Important Dates :

Oil India limited – OIL ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లై చేసుకునే డేట్స్ ఏంటంటే ఫిబ్రవరి 5 నుంచి మార్చేయడంవ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

Apply process :

Oil India limited – OIL సంబంధించిన జాబ్స్ కి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

Official Notification & Apply

Official Website

Leave a Comment

error: Content is protected !!