RRB NTPC UG Notification Apply Form 2026:
RRB NTPC ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళకి శుభవార్తగా చెప్పొచ్చు. మనకు రీసెంట్గా విడుదల చేసినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంటారు గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి చివరి తేదీ పొడిగిస్తూ నవంబర్ 15 వరకు కూడా మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది.
1688 పోస్టులకు గాను మనకు ఈ యొక్క జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకు కమర్షియల్ టికెట్ పార్క్ సంబంధించి 700 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్టు 200 పోస్టులు, జూనియర్ క్లాక్ కం టైపిస్ట్ 600 పోస్టులు, ట్రైన్ CLERK 188 పోస్టులు మనకు రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక 18 రోజుల 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళల పురుషులు ఎవరైనా అప్లై చేయొచ్చు.
మనకు సెలక్షన్ లో కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష – CBT 1 & 2 నిర్వహించి దీనికి సంబంధించిన సెలెక్షన్ చేయడం జరుగుతుంది.