ఇవి సాఫ్ట్వేర్ జాబ్స్ | HSBC DATA Engineer Jobs 2026 | Latest Software Jobs 226

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HSBC DATA Engineer Jobs 2026:

HSBC సంస్థలో పనిచేయడానికి సంబంధించి ఈరోజే మనకు డేటా ఇంజనీర్ అనే ఉద్యోగాలకు సంబంధించి హైబ్రిడ్ విధానంలో నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది.

ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన పోస్టింగ్ అని మీకు బెంగళూరులో ఉంటుంది.

దీనికి సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు. దీనికి సంబంధించిన జాబ్స్ అని కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల పాటు మీకు వర్కింగ్ హవర్స్ ఉంటాయి మరి ఒక గంట పాటు మీకు బ్రేక్ ఉంటుంది.

ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ | Indian Air Force Non Combatant Recruitment 2026 | Latest Jobs in Telugu

Job Details :

HSBC సంస్థానం మనకు ఎగ్జామ్ ఉంటుంది అంటారే ఉంటుంది ట్రైనింగ్ కూడా ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారా ఫాదర్ సంబంధించి.

3 LPA వరకు కూడా మీకు జీతం చెల్లించడం జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కూడా అప్లై చేస్తాను ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి.

  •  ఈ ఒక జాబ్స్ కి సంబంధించి AI Team తో పాటు మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  నీకు ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లాంగ్వేజ్ పైన నాలెడ్జ్ ఉండాలి
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
  •  కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలిగిన నైపుణ్యం కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ సైన్స్ పైన నాలెడ్జ్ ఉండాలి అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Official Notification

Leave a Comment

error: Content is protected !!