మీసేవ కేంద్రంలో జాబ్స్ || Mee Seva Centres Notification Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mee Seva Centres Notification Out 2026:

నిరుద్యోగులు ఎవరైతే మీ సేవ కేంద్రం నడిపించాలని చూస్తారో వాళ్ళ కోసం ఒక సువర్ణ అవకాశం అనేది మనకు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా మీసేవ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి Mee Seva Centres Notification Out 2026 విడుదల చేస్తుంది.

Mee Seva Centres Notification Out 2026

. ఇందులో భాగంగా వయస్సు 21 నుంచి 44 సంవత్సరాలు గరిష్టంగా కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. జాబ్స్ ఎలక్షన్ లో చూసుకుంటే ఒక ఎగ్జామ్తో పాటు వింటర్ ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి జూన్ 27 to July 6th అనేది చివరి తేదీగా పెట్టడం జరిగింది

Organisation :

నిర్మల్ జిల్లా పెంబి మండలంలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈ యొక్క మీసేవ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Vacancies :

 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో ఈ యొక్క మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సంబంధించి కొన్ని జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

 పెంబి – 01

 మండపల్లె – 01

అంగన్వాడి కొత్త 4th నోటిఫికేషన్ 

BSNL లో 100 JTO జాబ్స్

KGBV లో నాన్ టీచింగ్ జాబ్స్

Age:

ఈ యొక్క మీ సేవ కేంద్రాలకు సంబంధించిన అప్లై చేయాలంటే 21 సంవత్సరాలు కనీసం ఉండాలి గరిష్టంగా 44 సంవత్సరాలు ఉంటే అప్లై చేయొచ్చు.

Salary :

ఈ మీ సేవ కేంద్రంలో ఏర్పాటు చేసిన తర్వాత మీకు జరుగుతున్నటువంటి బిజినెస్ ఆధారంగానే మీకు ఇక్కడ జీతాలు ఉంటాయి.

Qualification :

Mee Seva Centres Notification Out 2026 కి మీరు అప్లై చేయడానికి Any Degree అర్హతతో పాటు మీకు కంప్యూటర్ కు సంబంధించిన స్కిల్స్ లేదా సర్టిఫికెట్ అనేది అవసరం.

Selection process :

ఈ యొక్క Mee Seva Centres Notification Out 2026 జాబ్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో భాగంగా ఒక పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ గా మెరిట్ చూస్తారు దాంతో పాటు మీకు వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Apply Start : June 26th

Apply End – July 6th

Apply process :

మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క డాక్యుమెంట్ ఫన్నీ కాపీసు అన్ని అటాచ్ చేసి మీరు నిర్మల్ లో ఉన్నటువంటి  సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి submit చేయండి. 

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!