TG Anganwadi 4th Notification Out 2026:
తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు పార్టీ కోసం మరొక జన్మకి సంబంధించినటువంటి TG Anganwadi 4th Notification Out 2026 అయితే వచ్చేస్తుంది.


జోగులాంబ గద్వాల్ జిల్లాలో భాగంగా మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ టీచర్ తో పాటు అంగన్వాడీ హెల్పర్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి.
15982 అంగన్వాడి హెల్పర్ మరియు అంగన్వాడి టీచర్ వంటి జాబ్స్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు నోటిఫికేషన్ అనేవి ఒకటి తర్వాత ఒకటిగా విడుదల చేస్తూ ఉన్నారు.. అందులో భాగంగానే ఈరోజు కూడా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చేసింది.
Full Interview Material in App
అంగన్వాడీ టీచర్ కి సంబంధించి 64 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడి హెల్పర్ విభాగంలో 9 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. టోటల్గా ఈ జిల్లాకే సంబంధించి 73 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది జూన్ 29వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation :
జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో పనిచేయడానికి సంబంధించి అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
Vacancies :
అంగన్వాడీ టీచర్ కి సంబంధించి 64 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడి హెల్పర్ విభాగంలో 113 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. టోటల్గా ఈ జిల్లాకే సంబంధించి 177 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
- అంగన్వాడి హెల్పర్ : 64
- అంగన్వాడీ టీచర్ : 9
- మొత్తం పోస్టులు – 73
TG Anganwadi New Notification Out 2026
Age:
ఈ TG Anganwadi 4th Notification Out 2026 జాబ్స్ కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి ఆడవారే ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. చేయొచ్చు. వీటికి పెళ్లయిన వారు అప్లై చేయచ్చు పెళ్లి కాని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మాయి అయితే సరిపోతుంది అని నోటిఫికేషన్లో ఇచ్చారు.
Salary :
అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు – 9000
అంగన్వాడి టీచర్ – 11,500
Qualification :
అంగన్వాడీ హెల్పర్ – 10th pass
అంగన్వాడి టీచర్ – 12tb Pass
Selection process :
ఈ TG Anganwadi 4th Notification Out 2026 జాబ్స్ కి జాబ్స్ ఎలక్షన్ అలా ఉంటుంది అంటే మీకు ఎగ్జామ్ ఏమీ ఉండదు కానీ ఇంటర్వ్యూ మాత్రం కచ్చితంగా ఉంటుంది. మీ పర్ఫామెన్స్ ఆధారంగానే జాబ్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : June 29th
Apply End – July 8th
Apply process :
అంగన్వాడి పోస్టులకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది.. మీరు Official వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు.
📲 Full Material పొందడానికి Education Dude App Download చేయండి 👇👇
Full Interview Material in App
Official Notification – Jogulamba – Gadwal
I need this job as helper or a teacher.
ok
looking for job
Thank you for your good information
welcome