BSNL Recruitment 2026:
Bharat Sanchar Nigam Limited (BSNL) నుండి మనకి Junior Telecom Officer (Telecom) సంబంధించి 100 పోస్టులకు BSNL JTO Notification 2026 వచ్చింది.

ఆల్ ఇండియన్స్ వీడియోస్ అందరికి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తుల అనేది June 4th నుంచి July 3rd తేదీ వరకు అప్లై చేయొచ్చు.
BSNL JTO Notification 2026 కి సంబంధించిన కంప్యూటర్ ఆధార అయితే పరీక్ష అనేది మీకు ఆగస్టు నెలలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. కనీసం 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసున్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
ఇలాంటి అవకాశం అనేది బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎప్పుడో కానీ రాదు కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళైతే కచ్చితంగా ఉపయోగించుకోండి.
Organisation :
Bharat Sanchar Nigam Limited (BSNL) అనే సంస్థానం నుంచి మనకు అధికారికంగా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.. అయితే ఈ జాబ్స్ కి ఆంధ్ర తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
TG Anganwadi New Notification Out 2026
Age:
ఈ BSNL JTO Notification 2026 జాబ్స్ కి కనీస వయసు 20 నుంచి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారా వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా Junior Telecom Officer (Telecom) సంబంధించి మొత్తం మనకి 100 వేకెన్సీస్ విడుదల చేశారు.
Salary :
ఈ BSNL JTO Notification 2026 జాబ్స్ కి ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹45000/- వరకు కూడా సుమారుగా రావచ్చు.
Selection process :
BSNL జాబ్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ అనేది క్రింది విధంగా ఉంటుంది.
- కంప్యూటర్ ఆదరిత పరీక్ష – CBT
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెకప్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే June 4th నుంచి July 3rd వరకు కూడా మీ రైతు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Apply process :
BSNL సంబంధించిన విషయాలు వెబ్సైట్లోనే మీకు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. పూర్తి వివరాలు అనేవి తెలుసుకున్న తర్వాత దరఖాస్తు అన్నయ్య కూడా అధికారిక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవాలి.