RBI Assistant Recruitment 2026:
Reserve Bank of India – RBI నుండి మనకి అధికారికంగా ఇప్పుడే 540+ పోస్టులకు సంబంధించినటువంటి రావడం జరిగింది.
ఇవి చాలా మంచి జాబ్స్ యువతకు నిజంగా మంచి ఉద్యోగం తప్పదు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మహిళలు ఖచ్చితంగా తెలుగు చదవడం మాట్లాడడం మీకు వచ్చి ఉండాలి.
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారీ 58 వేలకు పైగానే జీతం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేస్తే చాన్స్ అయితే ఉంటుంది.
ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మీకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి వరకు కూడా ఛాన్స్ ఉంటుంది.
Organisation :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI నుండి మనకి ఈరోజు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్నవారు అందరు అప్లై చేసుకునే విధంగా కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Age:
Reserve Bank of India – RBI సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 20 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification:
Reserve Bank of India – RBI ఉద్యోగాలకు సంబంధించి Any degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
Reserve Bank of India – RBI సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో భాగంగా మొత్తంగా 540 + వేకెన్సీస్ అనేవి మనకు అసిస్టెంట్ విభాగంలో విడుదల చేయడం జరిగింది.
Salary :
Reserve Bank of India – RBI అందరికీ కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ₹58,000/- నెలవారి జీతాల మీద చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
Reserve Bank of India – RBI సంబంధించిన అప్లికేషన్స్ ఫిబ్రవరి 16 నుంచి మార్చ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
Selection process :
Reserve Bank of India – RBI ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు ఫస్ట్ ఏంటంటే మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
Reserve Bank of India – RBI సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక అప్లికేషన్స్ పెట్టుకోండి.