TS District Court Assistant Jobs 2026:
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే మనకి అధికారకంగా 7th, Inter వంటి అర్హతలతో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది.
ఏ విధమైన ఫీజు లేదో మరియు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా సర్టిఫికెట్లు అనేవి చెక్ చేసి మీకు జాబ్స్ అనేవి ఇచ్చేది ఇసుక ఏ కోర్టు వారు చూస్తున్నారు. ఈ కోర్టు జాబ్స్ కి అప్లై చేయడానికి సంబంధించి ఫిబ్రవరి 21 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది.
నెలకు మీకు 3000 నుంచి 5000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
తెలంగాణ జిల్లా కోర్టులో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడ మగ అందరు కూడా అప్లై చేయొచ్చు.
Age:
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి కోర్ట్ అటెండెంట్ మరియు కోర్టు అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST, BC – 5 Years
Qualification :
తెలంగాణ జిల్లా court ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలని చూస్తున్న వాళ్ళు 7th, Inter వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Vacancies :
తెలంగాణ జిల్లా కోర్టు లో రిలీజ్ చేసిన కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా మనం చూస్తున్నట్లయితే గనక 03 వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.
సైనిక్ స్కూల్ లో Govt జాబ్స్ | Sainik School LDC Notification 2026 | Latest Jobs in Telugu
Salary :
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 3000 నుంచి 5000 మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ విధమైన పరీక్షనట్లేదు ఫీజు లేదు ఒంటరిగా ఆధారంగా జాబ్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం.
Important Dates :
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లై చేసుకోవాలని చూస్తున్నావా వాళ్లకి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 21 మధ్యలో మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది అందులో డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లికేషన్ ని ఫీల్ చేసి సబ్మిట్ చేయండి.