HAL లో బంపర్ జాబ్స్ | HAL Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HAL Recruitment 2026:

Hindustan aeronautics limited – HAL నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ మరియు ఫైర్ మాన్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నియామకం చేపడుతున్నారు.

వీటికి దరఖాస్తులు అనేవి ఫిబ్రవరి 25 సాయంత్రం 4:00 వరకు కూడా అధికారిక వెబ్సైట్లో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 29 ఉద్యోగాలు విడుదల చేశారు మరియు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్.

18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష తర్వాత మీకు ఫిజికల్ టెస్టులు ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్ని జరిగిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Organisation :

Hindustan aeronautics limited – HAL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది.

Age:

Hindustan aeronautics limited – HAL సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Hindustan aeronautics limited – HAL నుంచి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి అప్లై చేయాలని చూస్తున్నట్లయితే 12th పాస్ అయినటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Hindustan aeronautics limited – HAL నుంచి మనకు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా మనకు 29 పోస్టులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్ మరియు ఫైర్ మాన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ కాదు కాంటాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

Hindustan aeronautics limited – HAL నుంచి రిలీజ్ చేసినటువంటి యొక్క ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే కనుక ₹21,000/- నెలవారి జీతాలు అనేవి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థ వారు కూడా జరుగుతుంది. అయితే ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి.

Selection process :

Hindustan aeronautics limited – HAL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రిలీజ్ చేసిన జాబ్స్ కి మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి తర్వాత మీ యొక్క హైటు రేటు ఇవన్నీ కూడా చూస్తారు అని కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

Hindustan aeronautics limited – HAL నుంచి మనకు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగులకు అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

Hindustan aeronautics limited – HAL సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫీల్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!