Army లో బంపర్ జాబ్స్ | Army Agniveer Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Army Agniveer Jobs 2026:

Indian army నుంచి అగ్ని వీరు పథకానికి సంబంధించి మనకు మంచి నోటిఫికేషన్ వచ్చింది. 8th, 10th, 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారాంతర కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ జాబ్స్ ని మీరు అప్లై చేయాలంటే ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

GPO 10,954 జాబ్స్ | Telangana Revenue Department Recruitment 2026 | Latest Jobs in Telugu

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి ఆర్మీ విభాగంలో 18 నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 30000 నుంచి 40 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

Organisation :

ఇండియన్ ఆర్మీ విభాగం నుంచి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అప్లై చేసుకునే విధంగా అగ్ని వీర్ అనే పథకం అనేది విడుదల చేయడం జరిగింది.

Age:

ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి యొక్క ఉద్యోగాలకు కనీసం 18 నిండాలి గరిష్టంగా 28 నిండకూడదు అంటే 28 అన్న కూడా అప్లై చేయొచ్చు.

AIIMS లో బంపర్ జాబ్స్ | AIIMS BECIL Recruitment 2026 | Latest Jobs in Telugu

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి మనకు 8th, 10th, 12th విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఇండియన్ ఆర్మీ సంబంధించి ఈరోజు మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే అగ్ని వీర్ సంబంధించి జనరల్ డ్యూటీ టెక్నికల్ మరియు స్టోర్ కీపర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేసిన జాబ్స్ కి సెలెక్ట్ అయితే ₹30,000/- to ₹40,000/- జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను మొదటగా మీకు ఒక పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో పెడతారు.

దీనికి 50 ప్రశ్నలకు సంబంధించి ఒక గంట సమయం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు శారీరక దారుట్య ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి మీ హైట్ వెయిట్ కూడా చెక్ చేస్తారు అని కూడా ప్రాపర్ గా ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ వేస్తారు.

Important Dates :

ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 1st వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Apply process :

ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫీల్ చేసుకుని మీకు అర్హతలు క్వాలిఫికేషన్ అన్ని కూడా సక్రమంగా ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!