10th అర్హత తో Govt జాబ్స్ | DGEME Group C Recruitment 2026 | Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DGEME Group C Recruitment 2026:

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి మనకు Group C జాబ్స్ కి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి 10th, ఇంటర్ విద్య అర్హత ఉన్నటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

ఇది జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 40 వేలకు పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన ఫీజు లేదో ఏ విధమైన ఇంటర్వ్యూ లేదో తప్పకుండా ఈ జాబ్స్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.

Army లో బంపర్ జాబ్స్ | Army Agniveer Jobs 2026 | Latest Jobs in Telugu

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. దీనిలోపాకంగా మనకు లోయర్ డివిజన్ క్లర్క్ మరియు వెహికల్ మెకానిక్ అలాగే మిషినిస్ట్ అనే జాబ్స్ దీంతో పాటు డ్రైవర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Job Description :

ఈ యొక్క ఉద్యోగాలనేవి మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు రావడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు వివిధ రకాల గ్రూప్స్ విభాగంలో ఉన్న జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది. వీటికి అప్లై చేయాలి అంటే పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిటీ ఎంతో అప్లై చేయొచ్చు.

ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 40 వేలకు పైగానే నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. వీటికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైన ఫీజు లేదు కాబట్టి ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మనకు మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళకి మంచి జీవితాలతో పాటు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 05 వేకెన్సీస్ అనేది మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!