7th అర్హత తో జాబ్స్ | AP District Court Recruitment Out 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP District Court Recruitment Out 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీసు యూనిట్ల పనిచేయడానికి సంబంధించి ఔట్సోర్సింగ్ విధానంలో ఈరోజే మనకు అధికారికంగా టైపిస్టు కమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

10th అర్హత తో జాబ్స్ | NITTTRC Recruitment 2026 | Central Govt Jobs in Telugu

ఫిబ్రవరి 17 తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 7th విద్యార్హత కనీసం ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 15 వేల నుంచి 18 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

తెలుగు భాష వచ్చిన వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 06 వేకెన్సీస్ అనేవి మొత్తంగా విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

Organisation :

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు సంబంధించి ఈరోజే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారు అయితే అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు అందులోదు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది.

10th అర్హత తో Govt జాబ్స్ | UGC DAE CSR Notification 2026 | Latest Jobs in Telugu

Age:

జిల్లా కొట్లో పని చేయడానికి సంబంధించి ఈరోజు మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Qualification :

జిల్లా కోర్టు సంబంధించిన అప్లై చేయడానికి ఇందులో మనకు కనీసంలో కనీసం మీకు 7th పాస్ అయితే చాలు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

Vacancies :

ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి మొత్తం మనకు  06 పోస్టులకు సంబంధించి ఆఫీస్ అబార్డినేట్ మరియు టైపిస్ట్ అనే జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

Salary :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 15000 నుంచి 18,500 నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జిల్లా కోర్టు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఏ విధమైన ఫీజు లేకుండా మెరిట్ ఆదరంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధమైన ఎగ్జాం అనేది లేదు జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు.

Important Dates :

జిల్లా కోర్టు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 17 మధ్యలో మీరైతే Apply చేయొచ్చు.

Apply process :

ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు.

Official Notification 1

Official Notification 2

Official Website

Leave a Comment

error: Content is protected !!