వాలంటీర్ జాబ్స్ విడుదల | Volunteer Notification 2026 | Latest Jobs in Telugu

Volunteer Notification 2026:

తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గనక నిరుద్యోగ అభ్యర్థులకు ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రవ్యాప్తంగా మనకు  10,909 వాలంటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం యాసంగి పంట సర్వే కోసం ఈ యొక్క పంటల నమోదు సర్వే కోసం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లను నియమించడానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ విధంగా కొత్తగా నిర్ణయం అయితే మనకు తీసుకుంది.

ఈ యొక్క వాలంటీర్ పోస్ట్లకు ఎంపికైనట్లయితే నెలకి మీకు జీతం లెక్క కాకుండా రోజువారి మీకు 1500 రూపాయలు కూలీ చెప్పనైతే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు దీనికి సంబంధించి మొబైల్ అయితే కచ్చితంగా ఉండాలి అది కూడా స్మార్ట్ మొబైల్ అయితే ఉండాలి.

ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. డిగ్రీ మరియు బిఎస్సి అగ్రికల్చర్ ఎవరైతే చేసారో వాళ్ళైతే అప్లై చేసే వెసులుబాటు మనకి ఇవ్వడం జరిగింది. మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల పైన మీకు అవగాహన కలిగి ఉండాలి.

మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్ పైన అవగాహన ఉన్నటువంటి వాళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 7వేల నుంచి పదివేల మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 7 రూపాయల నుంచి పది రూపాయల వరకు కూడా మీకు ఒక్కొక్క ఫోటోకి గాను మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు యాసంగి సంబంధించి 45 రోజులు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం మీకు 2000 ఫోటోలు వరకు కూడా మీరు దీనిలో సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!