10th అర్హతతో MTS జాబ్స్ || CSIR NCL MTS Recruitment 2026 || 10th Base Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NCL MTS Recruitment 2026:

CSIR – National Chemical Laboratory (NCL) నుండి మనకు MTS ఉద్యోగాలకి CSIR NCL MTS Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CSIR NCL MTS Recruitment 2026

CSIR NCL MTS Recruitment 2026 లో మనకి మొత్తంగా చూసుకుంటే 24 వేకెన్సీస్ అని రిలీజ్ చేయడం జరిగింది. Oct 5th to Nov 4th తేదీ మధ్యలో అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇది కూడా మనకి మంచి విషయం గా చెప్పొచ్చు.

 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. సెలక్షన్లు ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి మీకు సెలక్షన్ కూడా చేయడమైతే జరుగుతుంది.

Age:

కనీసం 18 గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th Pass విద్యార్హత కలిగే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

ICFRE Notification 2026

అటవీ శాఖలో FBO జాబ్స్ 

DRDO లో 195 జాబ్స్

Vacancies :

24 పోస్టులకు సంబంధించిన Multi-Tasking Staff (MTS) జాబ్స్ CSIR NCL MTS Recruitment 2026 ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.  ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి చిన్నస్థాయి ఉద్యోగాలు.

Salary : 

₹18,000/- to ₹56900/- మధ్యలో సుమారుగా మీకు జీతాలు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది క్రింది విధంగా ఉంటుంది గమనించాలి.. ప్రధానంగా మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మెయిన్ గా మీకు మార్క్లు అనేవి చెక్ చేసి సెలెక్షన్ చేస్తారు.

  •  ఎగ్జామ్ మనకి 150 కోషన్స్ మరియు 450 మార్కులకు ఉంటుంది.
  •  ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్, Quantitative aptitude,  Written examination, Document verification and final selection.

Important Dates :

Apply Start : Oct 5th

Apply End : Nov 4th

Apply process : 

  • CSIR – NCL Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదవండి
  • దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!