ICFRE Notification 2026:
ICFRE – Institute of Forest Biodiversity (ICFRE IFB) డాడీ ఇప్పుడే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF, లేబరేటరీ అసిస్టెంట్ అనే పోస్టులకు ICFRE Notification 2026 వచ్చింది.

ఈ యొక్క ICFRE Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎగ్జాం ఏమీ ఉండదు జస్ట్ మీకు walk in Interview అనేది నిర్వహించే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మనం చూసుకుంటే గనక వీటికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది మనకు అక్టోబర్ 14వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. Degree / PG సంబంధిత విభాగాలలో చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేయొచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వయస్సు చూసుకుంటే 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు. మనకు ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థన అందరూ కూడా హ్యాపీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
Age:
అటవీ శాఖకు సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థికి తప్పకుండా 18 నుంచి 28 సంవత్సరాలు వయస్సు 1st June, 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ICFRE Notification 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
Vacancies :
మనకు ఈ ICFRE Notification 2026 ద్వారా టోటల్ గా 02 వేకెన్సీస్ తో జూనియర్ రీసెర్చ్ ఫెలో – JRF, లేబరేటరీ అసిస్టెంట్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹20,000/- to ₹37,000/- వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ మనకు కేవలం Walk in Interview ఆధారంగా నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Interview Date: Oct 14th, 2026
Interview venue: ICFRE – Institute of Forest Biodiversity (IFB), Dulapally, Kompally S.O., Hyderabad – 500100
Apply process :
- అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు దరఖాస్తు పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.
- ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది
- పూర్తిగా టెంపరరీ విధానంలో తీసుకుంటున్నారు పెర్మనెంట్ ఏమి కాదు
- ఇంటర్ ఒకే హాజరైన తర్వాత మీకు సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయవలసిన అవసరం వస్తుంది లేదా మరుసటి రోజు వరకు కూడా ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగవచ్చు
- అప్లికేషన్ ఫామ్ను మీరు పూర్తి చేసి అక్కడ మీరు సమర్పించవలసి ఉంటుంది
- ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు అట్ స్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు కూడా పట్టుకుని వెళ్లాలి