TGTRANSCO Recruitment 2026:
Telangana transmission corporation limited నుండి ప్రధానంగా ఈరోజే మనకు 250 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే డిప్లమో లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్లయితే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధమైన పరీక్ష అనేది లేదు కేవలం ఇంటర్వ్యూ కూడా లేదు జస్ట్ మెరిట్ ఆదరంగానే మిమ్మల్ని డైరెక్టర్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 15 వేల వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఫిబ్రవరి 27 వరకు కూడా మీరు అయితే దరఖాస్తులు అనేవి సమర్పించే ఛాన్స్ అయితే ఉంటుంది.
Organisation :
Telangana transmission corporation limited అనే స్టేట్ గవర్నమెంట్ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగితే మన స్టేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
Age:
Telangana transmission corporation limited సంబంధించిన ఏ జ్యూస్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 సంవత్సరాల నుండి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
Telangana transmission corporation limited సంబంధించిన పోస్టులకు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమో ఇంజినీరింగ్ విభాగంలో ఎవరైతే చేశారో వాళ్లయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
Telangana transmission corporation limited సంబంధించి మనకి మొత్తం 20050 అప్రెంటిస్ పోస్టులకు మనకు ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Telangana transmission corporation limited సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు గరిష్టంగా 15000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Telangana transmission corporation limited సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు ఏ విధమైన ఎక్సామ్ లేదు ఫ్యూచర్ లేదు డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి మెరిట్ లిస్ట్ చూస్తారు ఆ తర్వాత మెరిట్ అనేది తీస్తారు అన్నమాట తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Telangana transmission corporation limited సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అంటే మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడానికి సంబంధించి ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 27 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Apply process :
Telangana transmission corporation limited సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి సమర్పించవచ్చు.