IDBI Bank JAM NOTIFICATION 2026:
IDBI BANK నుండి మనకు అధికారికంగా ఈరోజే 1300కు పైగా వేకెన్సీస్ తో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మరియు అసిస్టెంట్ మేనేజర్ అని జాబ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

NIT లో బంపర్ జాబ్స్ | NIT Patna Recruitment 2026 | Central Govt Jobs in Telugu
ఈ ఒక జాబ్స్ కి మార్చి 19 వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక ANY DEGREE అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని ఎలిజిబులిటీ అయితే ఇవ్వడం జరిగింది. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కచ్చితంగా ఉంటుంది.
Organisation :
IDBI BANK నుంచే అధికారంలోకి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Age:
IDBI BANK సంబంధించిన జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే 20 నుంచి 25 సంవత్సరాలు వయసు ఉన్న వారందరూ అప్లై చేయచు ఆడవారు మగవారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
IDBI BANK సంబంధించి మీరు అప్లై చేయడానికి ఏదైనా వేపాకంలో డిగ్రీ అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే గనుక మీకు అయితే అప్లై చేసుకోలేదు ఇప్పటికే ఇవ్వడం జరిగింది కనీసం మీకు 55% మార్కులు ఉంటే అప్లై చేయొచ్చు.
Vacancies :
IDBI BANK ద్వారా మనకు 1300 కు పైగానే అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు.
Salary :
IDBI BANK సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే మీకు ₹50,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
IDBI BANK సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటి ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ మెరిఫికేషన్ కూడా కచ్చితంగా ఉంటుంది దాని ఆధారంగా మీకు జాబ్ లోకి ఎంటర్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
IDBI BANK సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక దరఖాస్తులనేవి మనకు మార్చి 8 నుంచి మార్చి 19 మధ్యలో మిరప అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో.
Apply process :
IDBI BANK ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ కనపడుతుంది డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అవకాశం ఉంటే అప్లై చేసుకోవచ్చు.