Postal GDS 2nd Merit List Results 2026:
Postal Department సంబంధించి రీసెంట్ గానే మనకు ఫలితాలు అనేవి విడుదలైనవి అయితే చాలామందికి సెలెక్ట్ అవ్వలేనట్టు తెలుసుకున్న తర్వాత రెండవ మెరిట్ లిస్టు ఎప్పుడు విడుదలవుతుందని అనుకుంటున్నారు. మరి ఈ యొక్క రెండవ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది సామాన్యత వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
IDBI Bank లో 1300+ జాబ్స్ | IDBI Bank JAM NOTIFICATION 2026 | Central Govt Jobs in Telugu
మతం ఇందులో 28636 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1048 పోస్టులు ఉంటే తెలంగాణకి 607 పోస్టులు ఉన్నాయి.
2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు?
మనకు మొదటి మెరిట్ లిస్టులో భాగంగా ఎవరైతే సెలెక్ట్రో వాళ్ళందరికీ కూడా మనకు మార్చి 23 2026 వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందులో ఎవరైతే మళ్లీ సెలెక్ట్ కాలేదో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయ్యారో లేదా హాజరు కాలేదో వాళ్ల స్థానాలలో కొత్త వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి మార్చి 23 2026 తర్వాత ఎప్పుడైనా కూడా మనకు రెండవ మెరిట్ చేస్తే విడుదలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
India Post అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని మీరు పిడిఎఫ్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అందులో మీ పేరు ఉంటే కనుక మార్చడం మూడవ తేదీలోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి. అయితే ఒకవేళ మీ పేరు లేదనుకోండి వెయిట్ చేయాలి.
కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి?
హీరో ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రింట్ అవుట్ ఫామ్ కచ్చితంగా ఉండాలి వీలైతే జిరాక్స్ కాపీలు పెట్టుకోండి.
మీ యొక్క పదవ తరగతి మార్కుల లిస్టు
మీయొక్క క్యాస్ట్ సర్టిఫికెట్
ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ ని పాన్ కార్డు కానీ ఏదో ఒకటి ఉండాలి
దివ్యంగా అయితే దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికెట్ కావాలి
మెడికల్ సర్టిఫికెట్లు కూడా కావాలి.