AP District Collector Office Jobs 2026:
జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి ఇప్పుడే మనకు వివిధ శాఖల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆడిటర్ వెటర్నరీ అసిస్టెంట్ ఆఫీస్ అపార్డినేట్టు సానిటరీ మరియు హెల్పర్ సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | Postal GDS 2nd Merit List Results 2026 | India Post GDS Results 2026
నీ జాబ్స్ కి 23 జిల్లాల వారికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.5th, 7th, 12th, Any Degree వంటి అర్హతలతో మీరు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఏ విధమైనటువంటి పరీక్ష కూడా లేదు.
మొత్తం మనకు 38 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మార్చి ఏడవ తేదీ నుంచి మార్చి 30 వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చదువుకొని మాత్రమే అప్లై చేసుకోవాలి.
Organisation :
జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి ఒక జాబ్స్ నివేదికంగా రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు చెందిన వారు కూడా అప్లై చేయొచ్చు.
Age:
జిల్లా కలెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేయాలి అంటే 18 నుంచి 50 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు అమ్మాయిని అబ్బాయిలు ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
Qualification :
ఈ jobs అప్లై చేయాలంటే 5th, 7th, 1th, 12th, Any Degree ఆడుకేషన్ తో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయ్ మీకు నచ్చిన జాబ్ కి అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి టోటల్గా 38 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆడిటర్ వెటర్నరీ అసిస్టెంట్ ఆఫీస్ అపార్డినేట్టు సానిటరీ మరియు హెల్పర్ వంటి జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ జాబ్స్ అని కూడా మనకు కాంటాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి మీకు 15 వేల నుంచి 38 వేల వరకు గరిష్టంగా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా కలెక్టర్ సంబంధించిన జాబ్స్ కి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడా జాబ్ సెలక్షన్లో భాగంగా ఎక్సమ్ లేదు ఫీల్ చేయలేదు ఆధారంగా జాబ్స్ తీసుకోవడం జరుగుతుంది.
Important Dates :
జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగులకు అప్లై చేసుకోవాలి అంటే మార్చి 7th తేదీ నుంచి మార్చి 30 వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టొచ్చు.
Apply process :
జిల్లా కలెక్టర్ సంబంధించిన జాబ్స్ చేయాలంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చదువుకొని అప్లై చేసుకోవచ్చు.