NIAB లో Govt జాబ్స్ | NIAB Hyd Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIAB Hyd Notification 2026:

NIAB నుండి మనకి అధికారికంగా ప్రాజెక్టు సైంటిస్ట్ అనే ఉద్యోగాల పార్టీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఉద్యోగాలన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ కాబట్టి మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ చంద్రబాబు కూడా అప్లై చేసుకోలేదు కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి.

సైనిక్ స్కూల్లో జాబ్స్ | Sainik School AmravatiNagar Notification 2026 | Latest Jobs in Telugu

ఈ జాబ్స్ కొట్టిన వాళ్ళందరికీ కూడా నైట్ సెట్ అయిపోతుంది ఎందుకంటే మీకు మంచి జీతాలతో పాటు చాలా వరకు బెనిఫిట్స్ కూడా వీలైతే ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే మీకు 60 వేలకు పైగానే నెల చేత ఇవ్వడం మరొక మంచి విషయం గా చెప్పొచ్చు దానితో పాటు మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ గా మెరిట్ ఆతరంగానే డైరెక్ట్ జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పొచ్చు. మరొక విషయం ఏమిటంటే ఒకవేళ జాబ్ వస్తే కనుక సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టులు కూడా పొందొచ్చు. వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక మీరు అధికారిక వెబ్సైట్లో మార్చి 16 వరకు పెట్టుకోవచ్చు.

Organisation :

NIAB అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

NIAB నుండి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే గనుక కనీసం 18 సంవత్సరాలు నుండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

Qualification :

NIAB ఇంట్లో విడుదల చేసిన ఈ యొక్క ప్రాజెక్టు సైంటిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే లైఫ్ సైన్స్ విభాగంలో డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు అనగా బయోటెక్నాలజీ బయో కెమిస్ట్రీ మైక్రో బయాలజీ బయోలాజికల్ సైన్స్ విభాగంలో ఎందులో చేసిన పరవాలేదు.

Vacancies :

NIAB నుండి మనకు ఇప్పుడే అధికారికంగా ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ అనే పర్మనెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

NIAB నుండి ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది. అయితే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలవారీ చూసుకున్నట్లయితే మీకు 56,000 కు పైగానే జీతం పొందవచ్చు.

Selection process :

NIAB ఉండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ఎగ్జాం అనేది ఉండదు మరియు ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది దాని ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

NIAB ద్వారా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి మనకు మార్చ్ 16వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

NIAB సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!