ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | BSI Field Assistant Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BSI Field Assistant Recruitment 2026:

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS నుండి మనకే జూనియర్ ప్రాజెక్టు ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే నువ్వు లొకేషన్ జారీ చేశారు.

పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | India Post GDS 2nd Merit List 2026 | Postal 2nd List update

ఈ జాబ్స్ కి మార్చ్ 25 వరకు కూడా మీరైతే దరఖాస్తులనేవి పెట్టే ఛాన్స్ ఉంది. ఎలాంటి ఎక్సమ్ లేదు ఫీజు లేదో డైరెక్ట్ గా ఎప్పుడు చేయడం జరుగుతుంది మీ యొక్క మెరిట్ ఆధారంగా చేసుకుని. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Organisation :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థ వారు ఈ యొక్క జాబ్స్ రిలీజ్ చేశారు.

Age:

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించి మనకు ఏజ్ అనేది 18 – 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.

Qualification :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే గనక మనకు ఖచ్చితంగా B. Sc, M. Sc వంటి అర్హతలు కలిగి వారు అందరూ కూడా అప్లై చేయవచ్చు.

Vacancies :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించి మనం చూసుకున్నట్లయితే జూనియర్ ప్రాజెక్టు ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

జూనియర్ ప్రాజెక్టు ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ₹20,000/- to ₹67,000/- జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మనకు దీనికి సంబంధించి మీకు ఎగ్జాం ఏమీ లేదు పరీక్ష కూడా లేదు ఫీజు లేదు డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించి అప్లై చేసుకోవడానికి మార్చి 23 వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

నేషనల్ మిషన్ ఆన్ హిమాలయ స్టడీస్- NMHS సంబంధించిన ఆఫీసులో ఎంసెట్ ఓపెన్ చేసి వివరాలు అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన ప్రాసెస్ లో అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు మీ యొక్క అప్లికేషన్ను సమర్పించవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!