IIT Palakkad Recruitment 2026:
IIT Palakkad నుండి మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఇప్పుడే మనకు IIT Palakkad Recruitment 2026 రిలీజ్ చేయడం జరిగింది.

IIT Palakkad Recruitment 2026 లో ప్రధానంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. సాలరీస్ కూడా ఎక్స్లెంట్ గా ఉన్నాయి.. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.Btech, ITI, Degree వాళ్లు అందరికీ కూడా ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది.
02 పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఛాన్స్ ఉంటే యూట్లైజ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అన్ని ఆన్లైన్ విధానంలో ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పెట్టాలి. ఇందులో మనకు ప్రధానంగా జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. జాబ్ లొకేషన్ మనకు కేరళలో ఉన్నటువంటి పాలక్కాడ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది.
ఈ IIT Palakkad Recruitment 2026 జాబ్స్ కి ఎంపిక అయితే 22 వేల నుంచి 69 వేల మధ్యలో జీతాలు ఉంటాయి సెలక్షన్లో మీకు టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది. ఈ జాబ్స్ కి మార్చి 13 నుంచి ఏప్రిల్ లో 13 వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు.
10th/ 12th/ ITI / Diploma అర్హతలు నోటువంటి వారందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ₹40,000/- నెలవారి జీతంతో ఉన్నతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి వీలుపడేటటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు కూడా ప్రముఖ స్థానంలో నిలుచుతాయి.
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కచ్చితంగా కలిగి ఉండాలి. మీకు రెండు పరీక్షలు ఉంటాయి. తర్వాత దశలో మీకు మెడికల్ పరీక్షలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మే 15 నుంచి జూన్ 14 వరకు మీరు అప్లై చేయొచ్చు. పరీక్ష తేదీలు ఇంకా మెన్షన్ చేయలేదు గమనించాలి.
Organisation Details :
IIT Palakkad – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క IIT Palakkad Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. మరి ఈ జాబ్స్ కి ఎవరైనా అప్లై చేసి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది.
District Court Jobs Notification Out 2026
Age Limit:
IIT Palakkad సంబంధించిన IIT Palakkad Recruitment 2026 కు మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా మీకు 35 సంవత్సరాలు వయసున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
IIT Palakkad సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లై చేయడానికి కనీసం నీకు ITI / BTECH / Degree వంటి విభాగాలలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
IIT Palakkad సంబంధించి మనం చూసుకున్నట్లయితే 02 జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ వంటి జాబ్స్ కి మీరు ఎంపికైనట్లయితే మీరు ఎంపికైనటువంటి జాబ్ ఆధారంగా ₹21,500/- to ₹69,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
IIT Palakkad పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్లో ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు సెకండ్ స్టేజ్‌లోకి పంపిస్తారు. ఆ తర్వాత మీకు టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
Important Dates :
IIT Palakkad సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక ఆఫీసులో వెబ్సైట్లో మీరు March 13th to April 13th మధ్యలో ఆన్లైన్ కు దానం అప్లై చేయొచ్చు.
Apply process :
IIT Palakkad సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆసక్తి చూపరు ఒకరి మీద ఆసక్తి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా మీరు అయితే ఒక ట్రై చేయొచ్చు.