AP Jobs Calendar Vacancies List 2026:
ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా మనకు రిలీజ్ చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా 10,060 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా ఉగాది సందర్భంగా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా నాలుగో విడతలగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.. చాలామంది ఎదురు చూసే డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం అక్టోబర్ 15 తర్వాత విడుదలవుతుందని చెప్పారు.
ఇందులో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టు డీఎస్సీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ వండి జాబ్స్ తో పాటు ఇతర విభాగాలలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి.
