ICICI Bank లో జాబ్స్ | ICICI Bank Phone Banking Jobs 2026 || Latest Jobs in ICICI Bank

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICICI Bank Phone Banking Jobs 2026:

ICICI Bank నుండి మనకి అధికారికంగా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త ICICI Bank Phone Banking Jobs 2026 రావడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు ఇంటర్ లెవెల్ జాబ్స్. Any Degree అర్హతతో ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు.

ICICI Bank Phone Banking Jobs 2026

 వీటికి సెలెక్ట్ అయిన వాళ్లకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన హైదరాబాద్ తో పాటు చెన్నై భువనేశ్వర్ వంటి ప్రాంతాలలో కూడా మీకు జాబ్స్ అనేవి ఉన్నాయి.

 ఈ ICICI Bank Phone Banking Jobs 2026 జాబ్ సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఉంటాయి కూడా ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. జాబ్ లో తీసుకునే ముందు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.

Join Whatsapp Channel

Job Role :

  •   ఈ యొక్క ICICI Bank Phone Banking Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు కస్టమర్స్తో ఎంగేజ్ అవ్వాలి.
  • మీరు కస్టమర్ కి సంబంధించి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్లకి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి.
  • బ్యాంకింగ్ మరియు వాటికి సంబంధించి సర్వీసెస్ గురించి కస్టమర్స్ తో క్లియర్గా చెప్పాలి.
  •  కస్టమర్ కేర్ ఏదైనా సందేహం ఉన్నట్లయితే వాటిని సాల్వ్ చేయాలి. దాని కోసం ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది మరియు చాటింగ్ చేయవలసి ఉంటుంది.
  •  కస్టమర్కే అవసరమైన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
  •  బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి.
  • కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే వాటిని తీసుకోవడం వాటిని సాల్వ్ చేయాలి.

AP Jobs Calendar Vacancies List 2026

10th అర్హతతో కాంట్రాక్టు జాబ్స్

జాబ్స్ క్యాలెండర్ విడుదల

ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్

Age Limit:

ICICI Bank ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం మీకు 18 సంవత్సరాలు Ageఅనేది దాటినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Qualification :

ICICI Bank Phone Banking Jobs 2026 అప్లై చేయాలంటే మీకు కనీసం Any Degree / MBA / Engineering అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

 Andhra Pradesh collector office . సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే నెలకు మీకు పోస్ట్ ఆధారంగా ₹15,000/- to ₹34,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ICICI Bank ఈ ఒక్క ICICI Bank Phone Banking Jobs 2026 జాబ్స్ ఎలక్షన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది మీ పర్ఫామెన్స్ ఆధారంగా ట్రైనింగ్ ఇచ్చి సెలక్షన్ చేస్తారు.

Apply process :

ICICI Bank ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన సంబంధిత వివరాలు అన్నీ కూడా అందులో పొందుపరిస్తే అందులో మీకు డీటెయిల్స్ అన్ని నచ్చితే అప్పుడప్పుడే చెయ్.

Official Notification

Leave a Comment

error: Content is protected !!