12th అర్హతతో ఎయిర్ ఫోర్సులో జాబ్స్ || IAF Recruitment 2026 || Latest Jobs in telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IAF Recruitment 2026:

ఎయిర్ ఫోర్స్ నుంచి ఇప్పుడే అధికారికంగా మనకు అగ్ని వీరు పథకంలో భాగంగా ఈ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది.

10+2 / Diploma అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది. 18 నుంచి 22 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి ఆడవారి మగవారు ఎవరైనా కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇదొక మంచి నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.

ఒకవేళ మీరు దరఖాస్తులను పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు జూలై ఆరో తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Organisation :

ఇండియన్ ఎయిర్ఫోర్స్ నుంచి ఇప్పుడే అధికారికంగా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Age:

ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 22 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న ఆడవారి మగవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 / Diploma అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా పరవాలేదు అప్లై చేయొచ్చు.

Salary :

ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్లు సెలెక్ట్ అయినట్లయితే మీకు జీతం అనేది ₹21000/- to ₹ 40000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మొదటి స్టేజ్ లో ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు రెండవ స్టేజీలో భాగంగా కొన్ని పరీక్షలు పెట్టడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరలో ఉంటుంది.

Important Dates :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే జూలై ఆరవ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మాకు ఇవ్వడం అయితే జరిగింది.

Apply process :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే అధికారిక వెబ్సైట్లోనే మీరు దరఖాస్తులన్నీ కూడా పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!