వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ || ICAR IARI Recruitment 2026 || Latest Job Updates in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR IARI Recruitment 2026:

ICAR ద్వారా ఇప్పుడే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ICAR IARI Recruitment 2026 వచ్చింది.

ICAR IARI Recruitment 2026

ఇవి ఏంటంటే తక్కువ అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి మాకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఎదురు చూస్తున్నారో వాళ్లకి నోటిఫికేషన్ అనేది పక్కాగా ఉపయోగపడుతుంది.

8th పాస్ అయిన వారందరికీ కూడా ఛాన్స్ ఇచ్చారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్పల చేయొచ్చు. జాబ్స్ ఎలక్షన్లో మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి సంబంధించి June 23rd తేదీ వరకు మీరు అప్లై చేయవచ్చు.

Age:

ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.

TGT – 18 – 35

 ప్రైమరీ టీచర్ – PRT : 18 – 30

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ ICAR IARI Recruitment 2026 జాబ్స్ కి 8th Pass క్వాలిఫికేషన్ కనీసం ఎవరికైతే ఉందో వారైతే అప్లై చేసుకోవడానికి Chance ఉంటుంది.

Salary : 

ఈ ICAR IARI Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే ఎంపికయ్యారో అటువంటి వారందరికీ కూడాను నెలకి మీకు ₹20000/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవి గవర్నమెంట్ సంస్థ అయినప్పటికీ మీకు కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు కాబట్టి ఫిక్స్ జీతం ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ అనే కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇవి పర్మినెంట్ ఏమి కాదు కొన్ని రోజులు పాటు కాంట్రాక్ట్ ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ చూసుకుంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను ఎగ్జామ్ ఏమీ లేదు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు June 23rd తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కాబట్టి ఇచ్చిన తేదీలోపు దరఖాస్తులు సమర్పించండి.

Apply process :

  • మీరు ఆఫీసులకు వెబ్సైట్లో నోటిఫికేషన్ తో పాటు అప్లై ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.

Official Notification

1 thought on “వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ || ICAR IARI Recruitment 2026 || Latest Job Updates in Telugu”

Leave a Comment

error: Content is protected !!