DCB లో Govt జాబ్స్ || Delhi Cantonment Board Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi Cantonment Board Recruitment 2026:

Delhi Cantonment Board ద్వారా మనకి Assistant Engineer (Civil & Mechanical) and Junior Engineer (Civil & Electrical) అని జాబ్స్ కోసం Delhi Cantonment Board Recruitment 2026 వచ్చింది.

Delhi Cantonment Board Recruitment 2026

ఈ యొక్క ఉద్యోగాలకి దరఖాస్తులన్నీ కూడా మీరు పెట్టుకోవాలంటే జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు కూడా అప్లికేషన్ ఫనేవి పెట్టుకునేందుకు అవకాశం అనేది ఈ యొక్క సంస్థ వారు ఎవరైనా జరిగింది.

 ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష –  CBT ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరియు డిప్లమో కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. . ఇందులో భాగంగా టోటల్గా 09 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక AGE 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు.

 ఈ అవకాశం అనేది చాలా అంటే చాలా అరితుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నిరుద్యోగులు ఎవరికైతే ఉన్నారో వాళ్లు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేసుకొని ఆఫీసర్ వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండాలి.. తద్వారా మనకే అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా చెక్ చేసుకోవచ్చు.

Age:

ఈ యొక్క Delhi Cantonment Board Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం 21 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ జాబ్స్ కి ఇంజనీరింగ్ /  డిప్లమా అనేది Civil, Mechanical, and Electrical వంటి విభాగాల లో చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.

Salary : 

ఈ Delhi Cantonment Board Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు జీతం చేసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను ₹30000/-  నుంచి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి.

Vacancies : 

ఇందులో భాగంగా మనకి 09 Assistant Engineer (Civil & Mechanical) and Junior Engineer (Civil & Electrical)  పని ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ బేసెస్ కింద విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో భాగంగా క్యాండిడేట్స్ అందరికీ కూడాను మొదటగా కంప్యూటర్ ఆధారిత ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది.

 పరీక్ష పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

Important Dates : 

Apply Start : 15th July

Apply End : 14th August

Apply process :

ఈ యొక్క మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రెండు నోటిఫికేషన్ వివరాలు క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోలేదు అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!