Postal GDS 2nd List Results Date:
Indian Postal department నుండి మనకి పోస్టల్ GDS సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ అయినయి గాని Postal GDS 2nd List Results Date అనేది ఇంకా విడుదల కాలేదు.. ఈ Postal GDS 2nd List Results Date కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే తమ పేరు అనేది ఈ యొక్క లిస్టులో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి. మరి ఈ యొక్క రెండవ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

March 6th తేదీ రోజున మనకు పోస్టల్ GGS 1st మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఈ మొదటి మెరిట్ లిస్టులో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి March 23rd అనేది చివరి తేదీగా పెట్టారు. కావున మనకు పోస్టల్ ఫలితాలకు సంబంధించినటువంటిPostal GDS 2nd List Results Date అనేది చూసుకున్నట్లయితే మార్చి 23వ తేదీన ఎప్పుడైనా రావచ్చు.
దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే గనుక వాళ్ళు Postal GDS 2nd List Results Date అనేది ప్రిపేర్ చేయాలంటే March 23rd తర్వాత స్టార్ట్ చేయాలి కాబట్టి కచ్చితంగా మనకు మార్చ్ చివరి వారంలో ఈ యొక్క రెండవ మెరిట్ లిస్ట్ అనేది విడుదలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
10th అర్హతతో MTS,Ward Boys జాబ్స్
ఎవిటికి ఫలితాలు ఉండేవి త్వరగా రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ జిడిఎస్ సెలక్షన్లో భాగంగా ఎలాంటి ఎక్షమ్ అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తారు.
GDS 2nd List – How to Download:
- Postal GDS 2nd Merit List అనేది మూడు డౌన్లోడ్ చేయాలంటే ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అక్కడ మీకు పోస్టల్ జ్యూటీఎస్ కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
- విద్యార్థులు తమ పేరు అందులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి.