IIT Mandi Recruitment 2026:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT ద్వారా మనకు అసిస్టెంట్ జాబ్స్ కోసం కొత్తగా నాన్ టీచింగ్ IIT Mandi Recruitment 2026 రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు. దరఖాస్తు మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ఏప్రిల్ 9 వరకు కూడా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి జీతంతో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఏ విధమైన ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. Any Degree / PG విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. కనీసం మీకు 18 సంవత్సరాలు నుండి ఉంటే గనక ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.. దీనికి లెవెల్ త్రీ ప్రకారం మీకు జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation Details :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT ద్వారా మనకు ఈ యొక్క నాట్ రీచింగ్ జాబ్స్ అనేది అధికారం గా రిలీజ్ చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది పడకుండా అప్లై చేసుకోవచ్చు.
10th అర్హతతో MTS,Ward Boys జాబ్స్
Age Limit:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT లో భాగంగా రిలీజ్ చేసిన ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటే కనీసం నీకు బాధ్యత సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా మీకు 30 సంవత్సరాలు వయసు వరకు కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 50% మార్కులతో Any Degree / PG విద్యార్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. MS Office సాఫ్ట్వేర్స్ తెలిసి ఉండాలి.
Vacancies :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT సంబంధించి మనకు మొత్తం 17 వేకెన్సీస్ తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
SC – 2
ST – 2
OBC – 4
EWS – 2
UR – 7
Salary :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి – IIT సంబంధించిన జాబ్స్ కి ఎంపికైనట్లయితే మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే Level 03 ప్రకారంగా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ IIT Mandi Recruitment 2026 జాబ్స్ కే సెలక్షన్ విషయానికి వస్తే మొదట అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఎగ్జామ్ ఉంటుంది అయితే మీకు ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. స్కిల్ టెస్ట్ మాత్రం ఉండొచ్చు.
Important Dates :
ఈ IIT Mandi Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే 20th March to 9th April మధ్యలోనే మీరు అప్లై చేసుకొని అవకాశం ఉంటుంది.
Apply process :
ఈ యొక్క IIT Mandi Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ తాలూకు వివరాలు అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసుకోవాలి.
ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అన్ని ఒకసారి సరి చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి.
మీకు ఇందులో అవసరం పడే డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్ మీ ఫోటో మరియు సైన్ కావాలి.