SSB లో 827 జాబ్స్ || SSB  Recruitment 2026 || Constable Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSB  Recruitment 2026:

 Sahasra Seema Bal – SSB నుండి ప్రధానంగా ఈరోజు  827 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తి కోసం SSB  Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

SSB  Recruitment 2026

 ఈ యొక్క SSB  Recruitment 2026 ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో  వారందరికీ కూడా నెలవారీ ₹25,000/- స్టార్టింగ్ జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకు ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

 దీనికి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి వయసు వచ్చేసరికి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండాలే మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.. మరి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే సేకరిస్తారు. ఇందులో భాగంగా సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు దానితో పాటు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

Sahasra Seema Bal – SSB ద్వారా అధికారం గా మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి SSB  Recruitment 2026 విడుదల చేశారు. కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు.

DLSA లో బంపర్ జాబ్స్

 అటవీ శాఖలో జాబ్స్ 

ITI లో నాన్ టీచింగ్ జాబ్స్

Age Limit:

Sahasra Seema Bal – SSB ద్వారా మనకు విడుదల చేసినటువంటి ఈ యొక్క SSB  Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసున్న వారందరూ అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Sahasra Seema Bal – SSB  సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th / ITI / Inter / Degree వంటి అర్హతలు ఎవరికున్నా కూడా అప్లై చేయొచ్చు.  ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.

Vacancies :

Sahasra Seema Bal – SSB  ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క SSB  Recruitment 2026 కి సంబంధించి మొత్తం 827 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

Sahasra Seema Bal – SSB . సంబంధించినటువంటి సెలెక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ₹21,700/- to ₹69,100/- ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా మీకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలవెన్స్ అన్ని కూడా ఉంటాయి.

Selection process :

Sahasra Seema Bal – SSB  సంబంధించిన జాబ్ సెలక్షన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మొదట మీకు అనేది ఎగ్జామ్ అనేది ముందుగా అనేది పెట్టడం అనేది జరుగుతుంది.. ఆ తర్వాతనేది మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే ఇందులో మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది.. ఇది అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Sahasra Seema Bal – SSB. సంబంధించినటువంటి ఈ యొక్క SSB  Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అప్లికేషన్ తేదీలు అనేవి చూసుకున్నట్లయితే మీకు March 21st to April 20th మధ్యలోనే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Apply process :

Sahasra Seema Bal – SSB సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఓపెన్ చేసి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి

Official Notification

Apply

Official Website

Leave a Comment

error: Content is protected !!