Wipro లో బంపర్ జాబ్స్ | Wipro New Associate Jobs out 2026 | Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Wipro New Associate Jobs out 2026:

Wipro company నుండి ఇప్పుడే మనకు అధికారికంగా అసోసియేట్ అనే Wipro New Associate Jobs out 2026 ఉద్యోగాల పరిస్థితి కోసం కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

Wipro New Associate Jobs out 2026

Any Degree సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండి తగినన్ని స్కిల్స్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ పర్టికులర్ Wipro జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ ఉంటుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్రలో పూనే ప్రాంతంలో ఉంటుంది.

NFC లో Govt జాబ్స్

జాబ్ సెలక్షన్ లో మీకు ఎగ్జాం తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది దాని ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది గమనించాలి. వీటికి ఫ్రీగానే అప్లై చేయొచ్చు అది కారుకు వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంది.

Job Description :

Wipro company ద్వారా మనకు ఎస్ఎస్సి టు దీపాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే మీరు క్లైంట్స్ తో ఫోన్ కాల్స్ మాట్లాడటం, Emails ద్వారమే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వవలసి ఉంటుంది మరియు వాళ్లకు సంబంధించి ఏవైతే ఇన్కమింగ్ రిక్వెస్ట్లు వస్తాయో వాటిని సాల్వ్ చేయాలి.

  •  యూసర్స్ కి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి
  •  ఎప్పటికప్పుడు తగినన్ని అప్డేట్స్ అనేది సిస్టంలో చేయవలసి ఉంటుంది
  •  మీరు అన్ని కస్టమర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని ట్రాక్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి

ఈ Wipro New Associate Jobs out 2026 జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇంగ్లీషులో కమ్యూనికేషన్ చేయడం వచ్చి ఉండాలి. మీరు ప్రొడక్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీరు క్లైంట్స్ కి అసిస్టెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నీకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

Other details :

Wipro కంపెనీలో సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకున్నటువంటి స్కిల్స్ ఆధారంగా మీకు దీనికి సంబంధించిన ప్యాకేజ్ అనేది 3 LPA to 5 LPA మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.

WIPRO కంపెనీ యొక్క Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!