APVVP Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ నుంచి పారామెడికల్ & సపోర్టింగ్ పోస్టుల కోసం APVVP Recruitment 2026 వచ్చింది.

ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే జూన్ 30 సాయంత్రం 5 pm వరకు సమయం ఇవ్వడం జరిగింది. వివరాలు చూస్తున్నట్లయితే కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ అసిస్టెంట్, ఆఫీసు సబర్డినేటు, జనరల్ డ్యూటీ అటెండర్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేస్తున్నారు.
₹15000/- to ₹32670/- వరకు కూడా మీకు జీతాలు అనేది పోస్ట్ ఆధారంగా ఫిక్స్డ్ జీతం ఇస్తారు. వీటికి అప్లై చేయడానికి అభ్యర్థులకి 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండగా హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనకి మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి.
Age:
ఈ యొక్క APVVP Recruitment 2026 ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు కలిగిన ఆడవారం మగవారు ఎవరైనా కూడా ఈ ఒక జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
12th అర్హత తో అంగన్వాడీలో జాబ్స్
పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ షెడ్యూల్
Qualification :
ఈ జాబ్స్ కి 10th / BSC – MLT, DMLT / డిప్లమా వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ జాబ్స్ కి ₹15000/- to ₹32670/- మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఇవన్నీ కాంట్రాక్టు జాబ్స్ కాబట్టి మనకు ఆధార్ బెనిఫిట్స్ ఏమీ కూడా ప్రభుత్వం తరఫునుంచి ఉండవు.
Vacancies :
కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ అసిస్టెంట్, ఆఫీసు సబర్డినేటు, జనరల్ డ్యూటీ అటెండర్ సంబంధించి మొత్తం 19 పోస్టులు విడుదల చేశారు.
Selection process :
ఈ యొక్క APVVP Recruitment 2026 ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు జాబ్స్ ఎలక్షన్ లో ఎగ్జామినేని ఉండదు డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా చేసుకుని 100 ఆ మార్కులకు మీకు సెలక్షన్ అనేది ఉంటుంది.
Important Dates :
Apply Start : 19th June
Apply End : 30th June
Apply process :
ఇచ్చినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మీరు దరఖాస్తునేవి అప్లికేషన్ పూర్తిచేసి సంబంధిత డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఏరియా హాస్పిటల్, హాస్పటల్ సేవల సమన్వయకర్త ఆఫీసులో వర్క్ చేయాలి.