ISRO లో బంపర్ జాబ్స్ | ISRO URSC Recruitment 2026 Out 2026 | Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO URSC Recruitment 2026 Out 2026:

The Indian Space Research Organisation (ISRO) అనే సంస్థ నుంచి ఆఫీసులకు ఇప్పుడే పక్కన వచ్చేసింది. U R Rao Satellite Centre (URSC), Bengaluru లో పనిచేయడానికి సంబంధించి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ISRO URSC Recruitment 2026 Out 2026 సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. 

ISRO URSC Recruitment 2026 Out 2026

Scientist/Engineer & Medical Officer అనే పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు విడుదల చేయడం జరిగింది. దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. 04  పోస్టులు మొత్తం ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది బెంగుళూరులో ఉంటుంది.

ISRO URSC Recruitment 2026 Out 2026 కి మీరు అప్లై చేయాలంటే మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 12 వరకు కూడా అప్లై చేయొచ్చు. BE / BTECH / MBBS వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹ 56,100/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్షన్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది వెంటనే కూడా ఉంటుంది. 

Join Whatsapp Channel

Organisation Det ails :

The Indian Space Research Organisation (ISRO) – U R Rao Satellite Centre (URSC), Bengaluru నుంచి ప్రధానంగా మనకు ఈ యొక్క ISRO URSC Recruitment 2026 Out 2026 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ ఉంటుంది.

10th పాస్ అయితే అంగన్వాడీలో జాబ్స్ 

HYD యూనివర్సిటీలో జాబ్స్ 

CSIR లో Govt జాబ్స్

Age Limit:

U R Rao Satellite Centre (URSC), Bengaluru సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 – 28 / 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

U R Rao Satellite Centre (URSC), Bengaluru సంబంధించినటువంటి పోస్టులకు ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి BE / BTECH / MBBS అర్హతలు ఉన్న వారు అందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ ISRO URSC Recruitment 2026 Out 2026 ద్వారా మనకు 04  పోస్టులకు Scientist/Engineer ‘SC’, Scientist/Engineer ‘SD’, Medical Officer ‘SC’  ఇటువంటి జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలకు మీకు జీతం అనేది ₹ 56,100/-  వరకు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ISRO URSC Recruitment 2026 Out 2026 జాబ్ సెలక్షన్ లో భాగంగా మనకు చూసుకున్నట్లయితే గనక ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. 

Important Dates :

ఈ ISRO URSC Recruitment 2026 Out 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక 23rd March to 12th April  మధ్యలో మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

  • ISRO సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. 
  • URSC Recruitment 2026 అనే ఆప్షన్ ని ఎందుకు చేసుకోవాలి
  •  మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాలి
  •  సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!