AP SSC Inter Results Official Date 2026:
AP 10th, Inter Results సంబంధించి మనకు ఫలితాలు కోసం చాలామంది ఎదురుచూస్తున్నాడు అంటే నేపథ్యంలో విద్యార్థులందరికీ కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ అఫీషియల్ గా రావడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి మరియు ఇంటర్ సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఈ నెలలోనే పది రోజుల తేడాతో రెండు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముందుగా ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి విడుదలవుతాయి. తర్వాత పది రోజుల వ్యవధిలో SSC ఫలితాలు కూడా విడుదలవుతాయి.
Inter Exam Papers కరెక్షన్ అనేది ఈనెల తొమ్మిది వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ మార్కులను ఆన్లైన్ లోకి సబ్మిట్ చేయడానికి సంబంధించి ఒక రెండు మూడు రోజులు పడుతుంది.
April 15th తర్వాత మనకు ఫలితాలు అనేవి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
10th పరీక్షల యొక్క మూల్యాంకం అనేది ఏప్రిల్ 15 వరకు కూడా జరుగుతూ ఉంటుంది. april 25th తర్వాత పదవ తరగతి ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు.
Results ఇలా Check చేయండి :
- 10th Results – BSEAP – Official Website
- Inter Results – BIEAP – Official Website
- ఈ సంబంధిత అధికారిక వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే కనుక మీకు ఫలితాలు వస్తాయి.