Ambedkar University Non Teaching Recruitment 2026:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడే మనకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా విభజన ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు Stenographer వంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగానికి డిసెంబర్ 17 వరకు కూడా మీరు ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులు నింపి అప్లై చేసుకోవచ్చు.Any Degree / PG వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
AGE:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలంటే కనీస వయస్సు మీకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు Any Degree / PG కనీస రాత్రునటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు Stenographer వంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం చూసుకుంటే ₹25500/- to ₹81,100/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి సంబంధించినటువంటి సెలక్షన్ చూసుకుంటే మొదట కాకపోతే ఇచ్చాము తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Nov 18th
Apply End : Dec 17th
Apply Process :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ ముందుగా చదువుకున్న తర్వాత అర్హత ఆసక్తి ఉన్నట్లయితే మాత్రమే అప్లికేషన్ అనేది పంపించవచ్చు.