SSC CGL Recruitment 2026:
Staff Selection Commission – SSC నుండి మనకే అధికారికంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ – CGL జాబ్స్ కి సంబంధించిన SSC CGL Recruitment 2026 అనేది జారీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా మొత్తం చేసుకున్నట్లయితే 15,000+ వేకెన్సీ విడుదల చేయడం జరిగింది. ఇంద్రవాహంగా మనం చూసుకున్నట్లయితే కనక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, టాక్సిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, గ్రూప్ B, C వంటి జాబ్స్ ఉన్నాయి.
18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 45 వేలకు పైగా నెల జీతం పొందొచ్చు. ఎక్సమ్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Organisation Details :
Staff Selection Commission – SSC – ప్రభుత్వ సంస్థల నుంచి ఇప్పుడే మన అధికారికంగా వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
AP 10th, Inter ఫలితాలు తేదీ ఇదే
AP 10th ఈ పేపర్స్ లో 7 Marks Addscore
Age Limit:
స్టాప్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ SSC CGL Recruitment 2026జాబ్ కి Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ SSC CGL Recruitment 2026 జాబ్స్ కి టోటల్గా చూసుకున్నట్లయితే 15,000+ వేకెన్సీస్ తో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, టాక్సిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, గ్రూప్ B, C వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తాడు.
Salary :
ఈ SSC CGL Recruitment 2026 జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పోస్ట్ ఆధారంగా చేసుకుని జీతం అనేది మీకు ₹44000/-నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి సంబంధించిన తేదీలు ఇంకా అధికంగా వెల్లడించలేదు అధికారిక వెబ్సైట్లో త్వరలోనే వెల్లడిస్తారు కాబట్టి అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది తరచుగా చెక్ చేస్తూ ఉండండి.
Apply process :
- SSC అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని చెక్ చేసుకుని అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు.